హైదరాబాద్: 28°C
వార్తలు

లంచ్‌కు ఆహ్వానించిన సీఎం భార్య.. జరాంగే ఏమన్నారంటే!

మరాఠా రిజర్వేషన్ల కోసం నిరవదిక నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్‌ జరాంగేను తన సోదరుడిగా భావిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర భార్య అమృతా తెలిపారు. జరాంగేను భోజనానికి తన ఇంటికి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆహ్వానంపై జరాంగే స్పందిస్తూ.. ఆమె నివాసానికి వెళ్లేందుకు ఇది సరైన సమయం కాదని.. ఓ సోదరుడిగా దీపావళి తర్వాత చేసుకునే 'భావ్ బీజ్'కు తప్పకుండా వస్తానని వెల్లడించారు.