హనుమకొండ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన భార్యాభర్తలు లింగాల కేదారి, పుష్పలత పార్థివదేహాలకు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నివాళులర్పించారు. ప్రజల కన్నీటి మధ్య దంపతుల పార్థివ దేహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి దహనం చేశారు. భారీగా ప్రజలు పాల్గొన్నారు.
వార్తలు
లింగాల దంపతులకు మాజీ ఎమ్మెల్యే నివాళి


