హైదరాబాద్: 28°C
వార్తలు

నిత్య అన్నదానానికి విరాళం

KRNL: ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం నిత్య అన్నదాన కార్యక్రమానికి అనంతపురంకు చెందిన కే. తులసీదేవి రూ.లక్ష విరాళం ఇవాళ అందించారు. దేవస్థానం అధికారులు ఆమెకు స్వామివారి శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు అందజేసి ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య అర్చకులు జే. శివకుమార్ స్వామి, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.