హైదరాబాద్: 28°C
వార్తలు

'వినాయక వేడుకలకు అనుమతులు తప్పనిసరి'

ASR: వినాయక చవితి వేడుకలకు మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేసే నిర్వాహకులు రెవెన్యూ, పోలీస్ శాఖల అనుమతులు తప్పనిసరిగా పొందాలని జేసీ శ్రీపూజ గురువారం తెలిపారు. ఆన్‌లైన్ సింగిల్ విండో ద్వారా ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలని, డీజేలు, లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిబంధనలు పాటించాలని సూచించారు.