హైదరాబాద్: 28°C
వార్తలు

12న జాతీయ లోక్‌ అదాలత్‌

GNTR: ఈ నెల 12న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో లోక్‌ అదాలత్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని, ఇందుకు కోర్టు ఫీజు ఉండదని జేసీ తెలిపారు.