BHPL: చిట్యాలలో శ్రీ మహాలక్ష్మి మండల సమైక్య 18వ వార్షిక మహాసభ ఘనంగా నిర్వహించారు. APM కోటేశ్వరరావు, DPM వేణుగోపాల్‌రెడ్డి, RM రమాకాంత్ ఆధ్వర్యంలో జరిగింది. మహిళా సంఘాల అభివృద్ధి, స్వయం సహాయక సంఘాల బలోపేతం, ఆర్థిక సాధికారతపై చర్చించారు. మహిళలు ఐక్యంగా ముందుకు సాగాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
వార్తలు
చిట్యాలలో శ్రీ మహాలక్ష్మి మండల సమైక్య మహాసభ


