హైదరాబాద్: 28°C
వార్తలు

నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

BHPL: వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కాళేశ్వరం, ఘన్‌పూర్ చెరువుల వద్ద క్రేన్లు, లైటింగ్, జనరేటర్లు, ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.