హైదరాబాద్: 28°C
వార్తలు

'కళాశాల హాస్టల్స్ ఏర్పాటు చేయాలి'

PPM: జిల్లాలో హాస్టల్ సదుపాయం లేని మండల కేంద్రాల్లో ప్రభుత్వ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నేతలు హెచ్.సింహాచలం, బి.అనిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఏటీడబ్ల్యూవో చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం వీటిని వెంటనే నిర్మించాలన్నారు.