ప్రకాశం: కనిగిరి (మం) చాకిరాల వద్ద నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహసముదాయాలను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఎల్‌అండ్‌టీ సిబ్బందితో నిర్మాణ పనుల పురోగతి, మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి మూడు దశల్లో ఇళ్లను సంక్రాంతి లోపు లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
'టిడ్కో ఇళ్ల పనులు వేగవంతం చేయాలి'


