హైదరాబాద్: 28°C
వార్తలు

ఆత్మహత్యలు వద్దు: DMHO

HNK: ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హాసంపర్తి మండలంలోని ZPHS సిద్దాపూర్ హై స్కూల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. DMHO డా.అల్లం అప్పయ్య ముఖ్యఅతిథిగా హాజరై ఆత్మహత్యల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎవరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా..జీవించి లక్ష్యాలను సాధించాలని సూచించారు.