హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం తల్లికి SIR నోటీసులు

కర్ణాటక సీఎం శివ‌కుమార్ త‌ల్లి గౌరమ్మకు ఈసీ SIR నోటీసులు ఇచ్చింది. ఆమెతో పాటు ఇన్ఫోసిస్ ఫౌండర్ నందన్ నిలేఖనీతో పాటు ఆయన కుటుంబానికి, జిరోదా వ్యవస్థాపకులు నితిన్, నిఖిల్ కామత్‌లకు కూడా నోటీసులు జారీ చేసింది. సీఎం తల్లికి కనకపుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు ఉంది. అయితే ఆ పేరుతో మిస్ మ్యాచ్ అయినట్లు గుర్తించడంతో నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.