హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళా సాధికారతకు శిల్పా బ్యాంక్ చేయూత

NDL: మహిళల సాధికారత కోసం శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ పదేళ్లుగా సేవలందిస్తోందని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి తెలిపారు. గురువారం 167 మంది మహిళలకు రూ.30.63 లక్షల రుణాల చెక్కులను పంపిణీ చేశారు. రుణాలతో వ్యాపారాలు ప్రారంభించి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కొత్త వ్యాపారాలు చేపట్టే మహిళలకు శిక్షణ అందిస్తామని తెలిపారు.