KRNL: నేడు మంత్రాలయంలో PGRS నిర్వహించనున్నట్లు ఆర్డీవో అరుణదేవి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాధవరం రోడ్డులోని హెచ్‌ఆర్‌బీ కళ్యాణ మండపంలో కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులు ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరిస్తారని ఆమె చెప్పుకొచ్చారు.
వార్తలు
నేడు మంత్రాలయంలో PGRS


