హైదరాబాద్: 28°C
వార్తలు

తొలి దేశంగా భారత్ నిలిచింది: మోదీ

శతాబ్దాలుగా అంతరిక్షం అందరి కలగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. అంతరిక్ష ప్రయోగాలతో రైతులు, మత్స్యకారులతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఇస్రో విజయవంతగా ప్రయోగాలు చేస్తోందని కొనియాడారు. చంద్రయాన్-3తో చంద్రుని దక్షణ ధ్రువంలోకి అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచిందని వెల్లడించారు. ఇస్రోతో పాటు దేశంలో ప్రైవేట్ స్పేస్ రంగం కూడా దూసుకెళ్తొందని వెల్లడించారు.