2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్-ఎస్పీలు సిద్ధమవుతున్నాయి. అయితే సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య సఖ్యత కుదరటం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ 105 నుంచి 115 సీట్లు కావాలని కోరుతుండగా.. ఎస్పీ మాత్రం 86 సీట్లనే ఆఫర్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో ఇరు పార్టీల మధ్య దాదాపు 20 నుంచి 30 సీట్ల విషయంలో రాజీ కుదటం లేదని పేర్కొన్నాయి.
వార్తలు
యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎస్పీ పొత్తు!


