బ్రిక్స్ సమావేశాల ముందు ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వల్పకాలిక లాభాల కంటే దీర్ఘకాలిక స్థిరత్వమే ముఖ్యమని ప్రధాని మోదీ వెల్లడించారు. చర్చలు, సహకారం మీద ఫోకస్ చేయాలని సూచించారు. ప్రైవేట్ స్పేస్ సెక్టార్ దూసుకెళ్తుందని తెలిపారు. భారత్ స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయబోతోందని చెప్పారు.
వార్తలు
భారత్ స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయబోతోంది: మోదీ


