హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ, జిన్‌పింగ్ భేటీ.. చర్చించే అంశాలివే..!

ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీలో ప్రధానంగా సరిహద్దు వివాదాలు, ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులపై చర్చించనున్నారు. ట్రంప్ టారిఫ్ విధానాలు, పశ్చిమాసియాలో US సైనిక జోక్యం వంటి భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత కీలకం కానుంది. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడం, ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడంపై భారత్ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.