హైదరాబాద్: 28°C
వార్తలు

‘లింగాయత్‌లే టార్గెట్.. సాఫ్ట్ హిందుత్వ అస్త్రం’

సిద్ధరామయ్య సీఎం పదవి వీడటంతో అహింద(మైనారిటీ, బీసీ, దళిత) ఓట్లు చేజారకుండా చూస్తూనే, బీజేపీ కోర్ ఓటు బ్యాంకైన లింగాయత్‌లను ఆకర్షించేందుకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ప్రయత్నిస్తున్నారు. తనకున్న సాఫ్ట్ హిందుత్వ ఇమేజ్‌తో బీజేపీ కంచుకోట కోస్తా కర్ణాటకలో సీట్లు గెలవాలనుకుంటున్నారు. MLAలపై వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేలా డీకే వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది.