హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం విజయ్‌పై ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం

తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. సీఎం విజయ్‌ హుందాతనం కోల్పోతున్నారని, అసెంబ్లీని 'రీల్స్' కేంద్రంగా మార్చారని డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, శాంతిభద్రతలు క్షీణించాయని దుయ్యబట్టారు. పదవుల కోసం కాక, తమిళుల హక్కుల కోసం పోరాడిన చరిత్ర తమదన్నారు.