సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా పేరుతో కొన్ని పెట్టుబడి వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ ఏఐ టెక్నాలజీతో సృష్టించిన నకిలీ(డీప్‌ఫేక్) వీడియోలని ప్రియాంక గాంధీ కార్యాలయం స్పష్టం చేసింది. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగించేందుకు ఇలాంటి ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారని.. వాటిని చూసి గుడ్డిగా నమ్మొద్దని, ఎలాంటి పెట్టుబడులు పెట్టొద్దని హెచ్చరించింది.
వార్తలు
డీప్‌ఫేక్ వలలో ప్రియాంక గాంధీ.. క్లారిటీ


