పీఎఫ్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో జాప్యం చేసినందుకు ఈపీఎఫ్ఓకు ముంబై వినియోగదారుల ఫోరం షాకిచ్చింది. రూ.14 లక్షల క్లెయిమ్‌ను 35 రోజులు ఆలస్యం చేసినందుకు గాను, ఆ వ్యవధికి రిటైర్డ్ ఉద్యోగికి 6% వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం 20 రోజుల్లో క్లెయిమ్ పరిష్కరించకపోవడం 'సేవా లోపమే'నని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
వార్తలు
PF క్లెయిమ్‌లో ఆలస్యం.. EPFOకు ఫైన్


