ఉగ్రవాది ఉమర్ అసలు లక్ష్యం చాందినీ చౌక్‌లోని(ఢిల్లీ) 'లాల్ మందిర్' అని NIA నివేదికలో వెల్లడైంది. ఎర్రకోట పేలుళ్లకు 13 నిమిషాల ముందు ఆ మందిరం వద్దనే వాహనాన్ని నిలిపేందుకు ఉమర్ ప్రయత్నించాడు. కానీ అక్కడ ట్రాఫిక్, పోలీసులు ఉండటంతో తన ప్రణాళిక మార్చుకుని, యూటర్న్ తీసుకుని ఎర్రకోట వైపు వెళ్లినట్లు NIA దర్యాప్తులో తేలింది. పోలీసుల బందోబస్తుతో ఉమర్ ప్లాన్ మారింది.
వార్తలు
ఉమర్ అసలు లక్ష్యం 'లాల్ మందిర్': NIA


