కొరత నివారించేందుకు 10L టన్నుల ముడిచక్కెరను సుంకాలు లేకుండా దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది. దీంతో మిల్లులు ఇప్పటికే 8L టన్నుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, భారత్ కూడా కొనుగోలుకు దిగడంతో అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరిగాయి. అయినా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ఇప్పటికీ లాభదాయకమేనని ఇస్మా(ISMA) అధ్యక్షుడు నీరజ్ షిర్గావ్‌కర్ తెలిపారు.
వార్తలు
ముడిచక్కెర కొనుగోలుకు భారత్ రెడీ


