పండగల సీజన్‌లో చక్కెర ధరలు అదుపులో ఉంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. రిఫైనరీ సంస్థలు ఎగుమతులు ఆపేసి, దేశీయ మార్కెట్లోనే 2.5L టన్నుల చక్కెరను విక్రయించాలని ఆదేశించింది. దీంతో మిల్లుల వద్ద ధర కిలోకు రూ.43-44కు దిగివచ్చిందని శ్రీ రేణుకా షుగర్స్ MD సుశీల్ తెలిపారు. రిటైల్ మార్కెట్‌లో ధరల తగ్గింపు ప్రభావం రెండు వారాల్లో కనిపించనుందన్నారు.
వార్తలు
పండగ వేళ తీపి కబురు


