హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రిక్స్ సదస్సు.. స్పెషల్ అట్రాక్షన్‌గా మోదీ-పుతిన్!

భారత్ అధ్యక్షతన 18వ బ్రిక్స్ సదస్సు ఈనెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనుంది. సభ్య దేశాల మధ్య సహకారం పెంపొందించడంపై ఆయా దేశాధినేతలు చర్చించనున్నారు. కాగా, మోదీ-పుతిన్ మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. గత నెలలో బిష్కెక్, అంతకుముందు చైనాలోని టియాంజిన్‌లో జరిగిన SCO సదస్సుల సమయంలో వీరిద్దరూ ఒకే కారులో ప్రయాణించి తమ ప్రత్యేక బంధాన్ని చాటుకున్న విషయం తెలిసిందే.