పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె జరగనుంది. దీంతో బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. ఖాతాదారులు అప్రమత్తమై తమ లావాదేవీలను చూసుకోవాలి. రేపటి సమ్మె తర్వాత కూడా ప్రభుత్వం స్పందించి డిమాండ్లు నెరవేర్చకపోతే.. ఈ నెల 28, 29, 30 తేదీల్లో మరోసారి భారీ స్థాయిలో సమ్మె చేపడతామని బ్యాంకు ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.
వార్తలు
బ్యాంకుల సమ్మె.. కస్టమర్లకు అలర్ట్


