హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం రేవంత్ అధ్యక్షతన CLP సమావేశం

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో సభ్యులు భేటీ కానున్నారు. అసెంబ్లీ ఘటనలతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. నిన్న అసెంబ్లీలో ప్రతిపక్ష BRS పార్టీకి చెందిన 22 మంది MLAలను స్పీకర్ సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఇవాళ జరిగే సీఎల్పీ సమావేశంలో దీనిపై ముఖ్యమైన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.