హైదరాబాద్: 28°C
వార్తలు

NEET ఆధారంగా BSC నర్సింగ్‌లో అడ్మిషన్లు

AP: బీఎస్సీ (నర్సింగ్)లో చేరాలనుకునే విద్యార్థులకు డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ప్రకటన విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి నాలుగేళ్ల BSC నర్సింగ్ డిగ్రీ కోర్సులో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీ సా.7 గంటలలోపు దరఖాస్తులను సమర్పించాలి. వివరాలకు అధికారిక వెబ్‌సైట్ drntr.uhsap.inను సంప్రదించాలి.