AP: ఉత్తర బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ సంస్థ వెల్లడించింది.
వార్తలు
ALERT: మూడు రోజులు భారీ వర్షాలు


