హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ, రేపు కలెక్టర్ల సదస్సు జరగనుంది. గతంలో నిర్వహించిన సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాల అమలు, వాటిపై చేపట్టిన చర్యలు, పురోగతికి సంబంధించిన నివేదికలపై సమీక్షించనున్నారు. తొలి రోజు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు GSDP, స్వర్ణాంధ్ర విజన్‌, సూపర్‌ సిక్స్‌ హామీల అమలు తదితర అంశాలపై చర్చించనున్నారు.