హైదరాబాద్: 28°C
వార్తలు

HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్

01) భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏది?
జవాబు: దక్కన్ పీఠభూమి
02) భారతదేశపు ఉక్కు మనిషిగా ఎవరు ప్రసిద్ధి చెందారు? 
జవాబు: సర్దార్ వల్లభాయ్ పటేల్
03) మానవ శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం ఏది? 
జవాబు: కాలేయం