హైదరాబాద్: 28°C
వార్తలు

సెప్టెంబర్ 10: గురువారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్షరుతువు, శ్రావణ మాసం, బహుళ పక్షం చతుర్దశి: ఉ.10:09 తదుపరి అమావాస్య; మఖ: మ.2:52 తదుపరి పుబ్బ; వర్జ్యం: రా.10:40-12-14 వరకు; అమృత ఘడియలు: మ.12:34 నుంచి 2:06 వరకు; దుర్ముహూర్తం: ఉ. 9:54 నుంచి 10:44 వరకు తిరిగి మ.2-48 నుంచి 3:37 వరకు; రాహుకాలం: మ.1:30 నుంచి 3:00 వరకు సూర్యోదయం: ఉ.5:50; సూర్యాస్తమయం: సా.6:05