పలు కేసులలో అరెస్టయిన 59 ఏళ్ల రాధామోహన్ మిశ్రాకు ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేవలం 7 వారాల జైలు జీవితంలోనే బాధితుడు ఏకంగా 21 కిలోల బరువు తగ్గడం, తీవ్ర అనారోగ్యానికి గురికావడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. జస్టిస్ మిలింద్ జాధవ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి, ఖైదీ ఆరోగ్య పరిస్థితి ప్రమాదకర స్థాయిలో ఉందని స్పష్టం చేస్తూ ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
వార్తలు
జైలులో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ


