వచ్చే నెల 6న బెంగాల్‌లో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. రెజీనగర్, నందిగ్రామ్ నియోజకవర్గాల్లో ఏదో ఒకదాని నుంచి మాజీ సీఎం మమతా బెనర్జీ బరిలో నిల్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే దానిపై కూడా చర్చ నడుస్తోంది. ఒకవేళ పోటీ చేస్తే నందిగ్రామ్ నుంచే మమతా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వార్తలు
బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!


