హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ నేతలకు భారీ షాక్

సీజేపీ నేతలకు భారీ షాక్ తగిలింది. అభిజిత్, అశుతోష్, సౌరవ్ దాస్‌పై సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేలా SMలో పోస్టులు చేశారంటూ రూ.2 కోట్ల దావా వేశారు. అంతేకాకుండా వివాదాస్పద కంటెంట్‌ను తొలగించాలని కోరారు. స్వతంత్ర భరద్వాజ్‌కు సంబంధించి భాటియా కొన్ని వ్యాఖ్యాలు చేసినట్లు ఏఐతో ఓ వీడియో చేసి సీజేపీ నేతలు పోస్ట్ చేశారు.