గతేడాది ఢిల్లీ కారు పేలుడు కేసులో NIA కీలక వివరాలను వెల్లడించింది. ఈ దాడి వెనుక చాలా సంవత్సరాల కుట్ర ఉందని తెలిపింది. ఈ కుట్రకు ఉమర్ ఉన్ నబీ ప్రధాన సూత్రధారి అని.. అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ ఉగ్రవాద మాడ్యూల్‌కు ఆపరేషనల్ ఇంఛార్జ్‌గా వ్యవహరించినట్లు పేర్కొంది. ఎర్రకోట వద్ద జరిగిన ఈ ఘటనలో 11 మంది మరణించగా.. మరో 29 మంది గాయపడ్డారు.
వార్తలు
ఢిల్లీ బ్లాస్ట్‌పై NIA సంచలన రిపోర్ట్


