హైదరాబాద్: 28°C
వార్తలు

కూటమి పేరుపై కాంగ్రెస్ హర్షం

తమిళనాడులోని తమ కూటమికి 'సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్' అని పేరు పెట్టడంపై తమిళనాడు కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. కూటమి సిద్ధాంతాలను, అజెండాను ఈ పేరు ప్రతిబింబిస్తుందని తెలిపింది. వచ్చే నెల 6న జరిగే ఉపఎన్నికల్లో కూటమి ఉమ్మడిగా పోటీ చేస్తుందని వెల్లడించింది. తమ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసింది.