SKLM: రణస్థలం మండలం జె.ఆర్.పురంలో గురువారం ఉదయం 9.30 గంటలకు వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు అంతా హాజరుకావాలని కోరారు.
వార్తలు
నేడు వైసీపీ విస్తృతస్థాయి సమావేశం


