KRNL: పెద్దతుంబలంలో 5 నెలల గర్భిణి దయ్యాల హుసేన్నమ్మ బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం వ్యసనానికి బానిసైన భర్త తీరుతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు బంధువులు తెలిపారు. గతవారం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి భర్త రూ.10 వేల జరిమానా చెల్లించడంతో మద్యం మానేయాలని ఆమె మందలించినట్లు తెలిపారు.
వార్తలు
మనస్తాపానికి గురై గర్భిణి బలవన్మరణం


