NGKL: వినాయక మండపాలు ఏర్పాటు చేసే వారికి జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ సూచనలు చేశారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు ఆన్ లైన్ https://police portal.tspolice.gov.inలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు. వినాయక మండపాల వద్ద డీజేలు ఏర్పాటు చేసుకోవద్దని, విద్యుత్ కనెక్షన్ కొరకు విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలన్నారు.
వార్తలు
వినాయక చవితి ఏర్పాటు చేసే వారికి సూచనలు


