హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీ, యూపీ, బీహార్, ఒడిశా, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు పడతాయని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు గంటకు 50-60 కి.మీ. వేగంతో వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.