కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) పరిధిలోని మంజూరైన ఇంజనీరింగ్ పోస్టులను CPWD కేడర్ నుంచి వేరు చేసే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీని ప్రపంచస్థాయి రాజధానిగా మార్చే విధంగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఓ చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుందని ఢిల్లీ సీఎంవో వెల్లడించింది.
వార్తలు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం


