హైదరాబాద్: 28°C
వార్తలు

పార్టీలోకి తిరిగి తీసుకుంటా.. కానీ: మాయవతి

తన మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌ను తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు బీఎస్పీ చీఫ్ మాయావతి సిద్ధమయ్యారు. అయితే ఆకాశ్ మామ రాజకీయ సన్యాసం తీసుకుంటేనే అతడిని పార్టీలోకి తీసుకుంటానని మాయవతి కండీషన్ పెట్టారు. తన షరతును అంగీకరిస్తేనే గతంలో నిర్వర్తించిన బాధ్యతలను మళ్లీ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆకాశ్ ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.