హైదరాబాద్: 28°C
వార్తలు

డయల్ యువర్ ఎస్పీకి 11 ఫిర్యాదులు

GNTR: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్‌ జిందాల్‌, ఆధ్వర్యంలో ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు 11 ఫోన్‌ కాల్స్‌ ద్వారా తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఎస్పీ స్వయంగా విని, తగిన సమాధానాలు అందించారు.