కృష్ణా: గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు డ్రైన్ నుంచి రెడ్డి పాలెం చిన్న పంట కాలువకు ఏర్పాటు చేసిన నాలుగు మోటార్ల లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఎమ్మెల్యే రాము బుధవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, త్రాగునీరు, సాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: లిఫ్ట్ ఇరిగేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే


