KDP: బద్వేల్ టీడీపీ ఇన్‌ఛార్జ్ మంచూరు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొని చంద్రబాబుకు మద్దతు తెలిపారు. అసత్య కేసులో నిర్బంధించినప్పటికీ చివరకు నిజమే గెలిచిందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.
వార్తలు
బద్వేల్‌లో టీడీపీ కొవ్వొత్తుల ర్యాలీ


