కేంద్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళనకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో సగం మందిని తొలగించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. సగానిపై పైగా మంత్రుల పనితీరుపై అసంతృప్తిగా ఉండటమే ఇందుకు కారణమని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జరగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు ఉంటుందని ప్రచారం జరగుతోంది.
వార్తలు
భారీ ప్రక్షాళనకు మోదీ సిద్ధం!


