హైదరాబాద్: 28°C
వార్తలు

గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్: సీఎండీ

HNK: వినాయక చవితి సందర్భంగా రాష్ట్రంలోని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. 18 సర్కిళ్ల పరిధిలో మండపాల వివరాలు, విద్యుత్ లోడ్ను నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఉత్సవ కమిటీలు అధికారులతో సమన్వయం చేసుకోవాలని, విద్యుత్ భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు