వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పెళ్లి అయినంత మాత్రాన మహిళల వ్యక్తిగత స్వయంప్రతిపత్తి, స్వేచ్ఛ అంతం కారాదని ధర్మాసనం పేర్కొంది. భార్య అంగీకారం లేకుండా భర్త లైంగిక సంబంధం కలిగి ఉండే చర్యను అత్యాచారంగా పరిగణించకుండా చట్టంలో ఉన్న మినహాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు దాఖలయ్యాయి.
వార్తలు
మహిళ స్వేచ్ఛకు పెళ్లి ముగింపు కాదు: సుప్రీం


