హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థికి నోటీసులు పంపడంపై సుప్రీం ఆగ్రహం

జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొన్న గౌతమ్ బుద్ధ వర్సిటీకి చెందిన విద్యార్థికి నోటీసులు జారీ చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా నోయిడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసులు ఇవ్వడంపై మండిపడింది. అయితే సీజేపీ ఆందోళనల్లో పాల్గొనాలని ఇతర విద్యార్థులను ప్రోత్సహించటంతోనే నోటీసులు పంపినట్లు అధికారులు తెలిపారు.